Camel in Restaurant: రెస్టారెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఒంటె.. ! విస్తుపోయిన సిబ్బంది ఎం చేసారంటే..(వీడియో)
అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఇన్ అండ్ అవుట్ రెస్టారెంట్‌లోకి ఓ వ్యక్తి ఏకంగా తన ఒంటెతో నడుచుకుంటూ వచ్చి ఆర్డర్ తీసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఇన్ అండ్ అవుట్ రెస్టారెంట్‌లోకి ఓ వ్యక్తి ఏకంగా తన ఒంటెతో నడుచుకుంటూ వచ్చి ఆర్డర్ తీసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యక్తి వెంట భారీ జంతువు రెస్టారెంట్‌లోకి రావడం చూసి అక్కడున్న వారితో పాటు రెస్టారెంట్ సిబ్బంది విస్తుపోయారు.12 ఏళ్ల వయసున్న ఫెర్గీకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టమని వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. లాస్ వెగాస్‌లో ఏదైనా సాధ్యమేనని ఓ వ్యక్తి కామెంట్ చేయగా ఇది జీవ హింస కిందకు వస్తుందని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

