AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: రోజుకు మూడు సార్లు ఐలవ్యూ చెప్పాలి.. అగ్రిమెంట్ పెళ్లికి అన్నీ కండీషన్సే

మీకు అగ్రిమెంట్ పెళ్లి తెలుసా.. పవిత్రబంధం సినిమాలో చూశాం అంటారా.. అదే అదే మీరు అనుకుంటున్నది కరెక్టే. ఆ సినిమాలో హీరో హీరోయిన్లు ఒక సంవత్సరం పాటు కలిసి ఉండేలా అగ్రిమెంట్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు....

Viral video: రోజుకు మూడు సార్లు ఐలవ్యూ చెప్పాలి.. అగ్రిమెంట్ పెళ్లికి అన్నీ కండీషన్సే
Representative image
Ganesh Mudavath
|

Updated on: Mar 20, 2022 | 6:25 PM

Share

మీకు అగ్రిమెంట్ పెళ్లి తెలుసా.. పవిత్రబంధం సినిమాలో చూశాం అంటారా.. అదే అదే మీరు అనుకుంటున్నది కరెక్టే. ఆ సినిమాలో హీరో హీరోయిన్లు ఒక సంవత్సరం పాటు కలిసి ఉండేలా అగ్రిమెంట్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు. ఈ విధానం ఆ రోజుల్లో సంచలనం రేపినా కొందరిని ఆలోచింపజేసింది. అయితే ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు అంటారా..? ఏమీ లేదండీ..! సోషల్ మీడియాలో అగ్రిమెంట్ మ్యారెజీ బాండ్ పేపర్ (Bond Paper Marriage) తెగ చక్కర్లు కొడుతోంది. హర్షు సంగ్తానీ అనే యువతి.. తనకు కాబోయే భర్త (Broom) కరణ్‌ నుంచి కొన్ని వాగ్దానాలను కోరుకుంటూ వధువు (Bride) వాటిని వంద రూపాయల బాండ్ పేపర్ పై రాయించింది. కండిషన్స్ అప్లై అంటూ అంటూ ఐదంటే ఐదు షరుతుల్ని వివరంగా రాయించి, కాబోయే భర్తతో సంతకం పెట్టించుకుంది. దాన్ని లామినేషన్‌ చేయించి, భద్రంగా దాచుకుంది. అయితే ఆ అగ్రిమెంట్ బాండ్ లో ఏమేం విషయాలు ఉన్నాయో తెలిస్తే మీరు అవాక్కవుతారు. ప్రస్తుతం ఈ కాంట్రాక్ట్‌ బాండ్‌ పేపర్‌ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా హల్‌చల్‌ చేస్తోంది.

View this post on Instagram

A post shared by Bhumika | Makeup Artist (@makeupbybhumikasaj)

  • ప్రతిరోజూ వరుడు తనతోనే ఉండాలి.
  • తనతో కలిసి వెబ్‌ సిరీస్‌ చూడాలి.
  • రోజుకు మూడుసార్లు ఐలవ్యూ చెప్పాలి.
  • బార్బెక్యూ ఫుడ్స్‌ని ఆమె లేకుండా ఒక్కడే తినకూడదు.
  • ఎప్పుడు ఏది అడిగినా అతను నిజమే చెప్పాలి.

Also Read

Redmi Max 4K TV: రెడ్‌మీ నుంచి ప్రీమియమ్‌ స్మార్ట్ టీవీ.. ధర రూ. రెండున్నర లక్షలు.. ఫీచర్లు అదుర్స్‌..

Women’s World Cup 2022: టీమిండియాకు సెమీ-ఫైనల్‌ ఛాన్స్.. కివీస్, ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత మారిన లక్?

Jobs for Women: మహిళలకు శుభవార్త.. 2024 నాటికి 50% ఉద్యోగాలు మహిళలకు ఇస్తామన్న ఆ కంపెనీ..

స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?