పక్షి వ్యర్థాలతో నిండిన పెయింటింగ్‌కి రూ. 25 కోట్లా ??
పశువుల కొట్టంలో పక్షుల వ్యర్థాలతో నిండి ఉన్న పెయింటింగ్‌ను 50 వేల రూపాయలకు కొన్న ఓ వ్యక్తి లండన్ సాత్‌బీలో వేలం వేయగా ఏకంగా 25 కోట్ల రూపాయలు వచ్చాయి. వాన్ డైక్ అనే ప్రఖ్యాత బెల్జియం పెయింటర్ 1615లో ఈ పెయింటింగ్ వేశారు.
పశువుల కొట్టంలో పక్షుల వ్యర్థాలతో నిండి ఉన్న పెయింటింగ్‌ను 50 వేల రూపాయలకు కొన్న ఓ వ్యక్తి లండన్ సాత్‌బీలో వేలం వేయగా ఏకంగా 25 కోట్ల రూపాయలు వచ్చాయి. వాన్ డైక్ అనే ప్రఖ్యాత బెల్జియం పెయింటర్ 1615లో ఈ పెయింటింగ్ వేశారు. పక్షి రెట్టలతో దుమ్ముధూళితో నిండిన వాన్ డిక్ పెయింటింగ్ ఒకప్పుడు న్యూయార్క్‌లోని వ్యవసాయ షెడ్ నుంచి వెలికితీసారు. ప్రస్తుతం రోటర్‌డామ్‌లోని బ్యూనింగెన్ మ్యూజియంలో భద్రపరిచారు. పెయింటింగ్ లో నగ్నంగా ఉన్న పెద్ద మనిషి స్టూల్ మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. సాతెబీ ప్రకారం, చిత్రకారుడు ఓ వ్యక్తిని ముందుంచుకుని సృష్టించిన రెండు గొప్ప చిత్రాలలో ఇది ఒకటి. పెయింటింగ్ 1615 – 18 సంవత్సరాల మధ్య వేసినట్లు భావిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సజీవ శిలలు.. రోజూ కొంచెం కొంచెం పెరుగుతున్న రాళ్లు..
కారు తాళం ఎంత పని చేసింది.. సీన్ చూసి డాక్టర్స్ షాక్ !!
డెవిల్ ట్రీ.. జనాలను వణికిస్తోన్న వింత వృక్షం !! వీడియో చూస్తే మీరు భయపడతారు
నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బ్రో.. తేడా వస్తే ప్రాణాలు పోయేవిగా !!
సరదా పడి పైకెక్కాడు.. బండరాయిలో ఇరుక్కున్నాడు..