సంకల్పం ముందు వైకల్యం ఓడింది.. కాళ్ళతో ఏకంగా విమానాన్నే నడిపేస్తోంది.. వీడియో

ఈ యువతి తన అంగవైకల్యాన్ని లెక్కచేయకుండా ముందుకు దూసుకుపోతోంది. అన్ని అవయవాలు సరిగా ఉన్నవారితో పోల్చుకుంటే ఈమె చాలానే సాధించింది. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఈ యువతి తన అంగవైకల్యాన్ని లెక్కచేయకుండా ముందుకు దూసుకుపోతోంది. అన్ని అవయవాలు సరిగా ఉన్నవారితో పోల్చుకుంటే ఈమె చాలానే సాధించింది. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. పుట్టుకతోనే చేతులు లేవు అయితేనేం ఆమె ఓ వైకల్యంగా భావించలేదు. తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఆనందంగా గడపాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆమె అన్నింటిని చాలా సునాయాసంగా పట్టుదలతో నేర్చుకుంది. అమెరికాలోని అరిజోనాలో ఉంటున్న జెస్సీకా కాక్స్‌, కారు నడుపుతుంది, పియానో వాయిస్తుంది, ఏకంగా విమానాన్నే కాళ్ళతో నడేపేస్తోంది. బాక్సింగ్‌లో ఆమె రెండు బ్లాక్‌ బెల్ట్‌ల విజేత. బాక్సింగ్‌లో తనకు శిక్షణ ఇచ్చిన పాట్రిక్‌నే వివాహం చేసుకుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: అవిభక్త కవలలను విడదీసిన జోర్డన్‌ వైద్యులు.. విజయవంతంగా అరుదైన ఆపరేషన్‌.. వీడియో

హైవేపై స్పీడుకు..హైకోర్టు బ్రేకులు.. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేసిన మద్రాస్‌ హైకోర్టు.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu