హైవేపై స్పీడుకు..హైకోర్టు బ్రేకులు.. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేసిన మద్రాస్‌ హైకోర్టు.. వీడియో

హైవేలపై గంటకు 120కి.మీ వేగంతో వాహనాలు ప్రయాణించేందుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్‌ హైకోర్టు రద్దు చేసింది.

హైవేపై స్పీడుకు..హైకోర్టు బ్రేకులు.. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేసిన మద్రాస్‌ హైకోర్టు.. వీడియో

|

Updated on: Oct 08, 2021 | 9:33 AM

హైవేలపై గంటకు 120కి.మీ వేగంతో వాహనాలు ప్రయాణించేందుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్‌ హైకోర్టు రద్దు చేసింది. వాహనాల వేగాన్ని నియంత్రిస్తూ తాజా ఉత్తర్వులివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని తాజాగా మద్రాస్ హైకోర్టు రద్దు చేస్తూ నిర్ణయించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైవేలు.. ఎక్స్ ప్రెస్ హైవేల మీద గంటకు ఎంత వేగంతో ప్రయాణించాలన్న దానిపై కేంద్రం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్ని మద్రాస్ హైకోర్టు తప్పు పట్టటం ఉత్కంఠకు దారితీసింది. ఇంతకూ ఏం జరిగింది… 2013లో కాంచీపురం సమీపంలో ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఒక డెంటల్ డాక్టర్ మరణించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: MAA Elections 2021: ప్రకాష్ రాజ్ ని తొక్కడం ఎవరివల్లా కాదు.. లైవ్ వీడియో

Viral Video: నగలు కాజేసేందుకు మంచి స్కెచ్‌తో వచ్చారు.. కానీ చివరికి అడ్డంగా బుక్కయ్యారు.. షాకింగ్ వీడియో..

Follow us
Latest Articles
షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో వైరల్
షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో వైరల్
వీడియో చూస్తే నమ్మలేరు.. నిజంగా టీ అమ్మి కోటీశ్వరుడైన చాయ్ వాలా
వీడియో చూస్తే నమ్మలేరు.. నిజంగా టీ అమ్మి కోటీశ్వరుడైన చాయ్ వాలా
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ