Viral: గుడ్లను కాపాడుకునేందుకు పక్షి సాహసం.. హృదయం కరిగించే సీన్‌ !

Viral: గుడ్లను కాపాడుకునేందుకు పక్షి సాహసం.. హృదయం కరిగించే సీన్‌ !

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Jan 16, 2023 | 7:00 AM

తల్లి ప్రేమ వెలకట్టలేనిది. తన ప్రేమను చాటేందుకు తల్లి ఏ స్థాయికైనా వెళ్తుంది. చివరకు తన ప్రాణాలను కూడా పణంగా పెడుతుంది. అది మనుషుల్లోనే కాదు… మూగజీవాల్లోనూ అమ్మప్రేమ ఒకేలా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో…



తల్లి ప్రేమ వెలకట్టలేనిది. తన ప్రేమను చాటేందుకు తల్లి ఏ స్థాయికైనా వెళ్తుంది. చివరకు తన ప్రాణాలను కూడా పణంగా పెడుతుంది. అది మనుషుల్లోనే కాదు… మూగజీవాల్లోనూ అమ్మప్రేమ ఒకేలా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో… తన పిల్లల్ని కాపాడుకోవడానికి తల్లి ప్రాణాలు అర్పిస్తుంది. తాజాగా అలాంటిదే ఓ పక్షికి సంబంధించిన సంఘటన సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తన గుడ్లను కాపాడుకోవటం కోసం తల్లిపక్షి పడిన తపన చూసి.. నెటిజన్లుఇంప్రెస్ అవుతున్నారు. ఆ పక్షి సాహసం చూసి ఆశ్చర్యపోతున్నారు. పక్షితల్లి ప్రేమను తెగ మెచ్చుకుంటున్నారు. అదీ మాతృ హృదయం అంటే అని ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇది పాత వీడియో అయినప్పటికీ సోషల్ మీడియాలో తాజాగా మళ్లీ వైరల్ అవుతోంది. వీడియోలో ఒక పక్షి తన గుడ్లను కాపాడుకోవడానికి ఒక పెద్ద యంత్రానికి ఎదురుగా వెళ్తుంది. అది నేలపై గుడుకట్టుకుని గుడ్లు పెట్టింది. కానీ, పొలంలో పని చేయడానికి పెద్ద యంత్రం ఒకటి పక్షి గూడు వైపుకు రావడం చూసింది.

Also Watch:

బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌ !!

ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు

50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!

చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపినముల్లు !!

మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??