కులపిచ్చి కారణంగా ఓ పోలీస్ అధికారి కష్టాలు కొనితెచ్చుకున్నాడు. కుల సంఘాలు కార్తీక మాస వనభోజనాలు నిర్వహించుకోవడం పరిపాట. ఇందులో స్థానిక ప్రముఖులు కూడా పాల్గొంటుంటారు. అయితే ఇక్కడ ఈ వేడుకలో పాల్గొన్న సీఐ.. తమ కులపటోళ్లకు సపోర్ట్‌గా లెక్చర్ దంచాడు. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు పై అధికారులు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.