ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మీడియాపై అసంతృప్తి వ్యక్తంచేశారు. తాను ప్రజా సమస్యల గురించి మాట్లాడితే.. మీడియా దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. తాను జగన్ గురించి మాట్లాడిన అంశాలను మాత్రమే మీడియా హైలైట్ చేస్తోందన్నారు. ఈ విధానంలో మార్పు రావాలని ఆమె కోరారు.