తాత కానున్న బిల్‌గేట్స్.. కూతురి బేబీ బంప్ ఫొటోలు వైరల్..
మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ త్వరలోనే తాత కాబోతున్నాడు. అవును.. ఆయన కూతురు జెన్నిఫర్ గేట్స్ త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది.
మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ త్వరలోనే తాత కాబోతున్నాడు. అవును.. ఆయన కూతురు జెన్నిఫర్ గేట్స్ త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ న్యూయార్క్‌లోని తమ ఇంటి ఆవరణలో బేబిబంప్‌తో ఉన్న ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాంతో ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది జెన్నిఫర్‌కు కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు. ‘చాలా సంతోషంగా ఉంది. చంటిబిడ్డను కలిసేందుకు, మీ ఇద్దరినీ తల్లిదండ్రులుగా చూడబోతున్నందుకు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది’ అని జెన్నిఫర్ తల్లి మెలిండా కామెంట్ చేసింది. ఈజిప్ట్‌కు చెందిన గుర్రపు స్వారీ నిపుణుడు నయెల్ నాజర్, జెన్నిఫర్ గేట్స్‌ల వివాహం పోయిన ఏడాది అక్టోబర్‌లో జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2,500 మందితో నగ్న ఫోటోషూట్.. ఎందుకంటే ??
వామ్మో.. 66 ఏళ్ల వృద్ధుడిపై 31 అత్యాచార కేసులు !!
మధ్య వేలు చూపాడని బైకర్‌ను చితకబాదిన ఆర్టీసీ డ్రైవర్ !!
పని మనిషితో శృంగారం చేస్తూనే.. ప్రముఖ వ్యాపారి మృతి !!
ఆటోమొబైల్ రంగంలో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సు వచ్చేసింది !!