మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గదిలో మద్యం బాటిళ్లు
పవిత్రమైన దేవాలయంగా భావించే విద్యాలయాన్ని ఏకంగా బార్‌గా మార్చేసింది ఓ మహిళా ప్రిన్సిపాల్. గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మద్యం బాటిళ్లు కలకలం రేపాయి. కళాశాల ప్రిన్సిపాల్ గదిలో మద్యం బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. సూర్యాపేట మండలం బాలెంల గురుకుల కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం సేవించి తమను వేధిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
పవిత్రమైన దేవాలయంగా భావించే విద్యాలయాన్ని ఏకంగా బార్‌గా మార్చేసింది ఓ మహిళా ప్రిన్సిపాల్. గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మద్యం బాటిళ్లు కలకలం రేపాయి. కళాశాల ప్రిన్సిపాల్ గదిలో మద్యం బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. సూర్యాపేట మండలం బాలెంల గురుకుల కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం సేవించి తమను వేధిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపాల్‌ను తొలగించి చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట, ఆర్డీవో, పోలీసులు కళాశాలకు చేరుకొని విచారించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇకపై కరెంట్ బిల్లు కట్టడం మరింత ఈజీ!
ప్రపంచం అంతంపై.. బాబా వంగా సరికొత్త జోస్యం
తక్కువ ధరలో అయోధ్య, కాశీలను.. దర్శించే అద్భుత అవకాశం
బీట్ రూట్ ఆరోగ్యానికి మంచిదని అదే పనిగా తింటున్నారా ?? జాగ్రత్త !!
శ్రీశైలంలో బయటపడ్డ పురాతన శివలింగం.. 14,15 శతాబ్లకు చెందినవిగా గుర్తింపు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

