ప్రపంచం అంతంపై.. బాబా వంగా సరికొత్త జోస్యం
కాలజ్ఞానిగా ప్రపంచవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న బల్గేరియాకు చెందిన అంధ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా.. రానున్న దశాబ్దాలు, శతాబ్దాల కాలంలో ఏం జరగబోతున్నాయో చెప్పిన మరికొన్ని జోస్యాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన బాబా వంగా జోస్యం ప్రకారం.. 2025లో యూరప్‌లో ఒక పెద్ద వివాదం చెలరేగుతుంది. దీని కారణంగా ఈ ఖండంలో జనాభా గణనీయంగా తగ్గుతుంది.
కాలజ్ఞానిగా ప్రపంచవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న బల్గేరియాకు చెందిన అంధ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా.. రానున్న దశాబ్దాలు, శతాబ్దాల కాలంలో ఏం జరగబోతున్నాయో చెప్పిన మరికొన్ని జోస్యాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన బాబా వంగా జోస్యం ప్రకారం.. 2025లో యూరప్‌లో ఒక పెద్ద వివాదం చెలరేగుతుంది. దీని కారణంగా ఈ ఖండంలో జనాభా గణనీయంగా తగ్గుతుంది. 2028 లో కొత్త ఇంధన వనరుల అన్వేషణలో మనుషులు శుక్ర గ్రహానికి వెళ్తారు. 2033 లో భూమి ధ్రువాల్లో మంచు కరగడంతో సముద్ర మట్టాలు గణనీయంగా పెరిగిపోతాయి. 2076 లో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం తిరిగి వస్తుంది. 2130 లో గ్రహాంతర జీవులతో భూమికి సంబంధం ఏర్పడుతుంది. 2170 లో ప్రపంచవ్యాప్తంగా కరవు వస్తుంది. 3005 లో అంగారక గ్రహంపై యుద్ధం జరుగుతుంది. 3797 లో భూమి నాశనం అవుతుంది. అయితే సౌర వ్యవస్థలోని మరొక గ్రహానికి వెళ్లగలిగే సామర్థ్యం మనుషులకు ఉంటుంది. 5079లోఈ ప్రపంచం అంతమైపోతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తక్కువ ధరలో అయోధ్య, కాశీలను.. దర్శించే అద్భుత అవకాశం
బీట్ రూట్ ఆరోగ్యానికి మంచిదని అదే పనిగా తింటున్నారా ?? జాగ్రత్త !!
శ్రీశైలంలో బయటపడ్డ పురాతన శివలింగం.. 14,15 శతాబ్లకు చెందినవిగా గుర్తింపు

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
