కొండ అంచున విమానం !! విమానం రెక్కపై వ్యక్తి !! స్టన్నింగ్ వీడియో
కొంతమందికి సాహసాలు చేయడమంటే చాలా ఇష్టం. అందుకోసం వాళ్లు ప్రాణాలను కూడా లెక్కచేయరు. ఇదిగో ఈ వీడియో కూడా అలాంటిదే.
కొంతమందికి సాహసాలు చేయడమంటే చాలా ఇష్టం. అందుకోసం వాళ్లు ప్రాణాలను కూడా లెక్కచేయరు. ఇదిగో ఈ వీడియో కూడా అలాంటిదే. ఇందులో ఇండోనేషియాలోని బాలి దీవికి చెందిన ఓ వ్యక్తి పెద్ద సాహసమే చేశాడు. మామూలుగా ఎత్తైన ప్రదేశంలో నిలబడి కిందకి చూస్తే ఒక రకమైన భయమేస్తుంది. కానీ ఈ వ్యక్తి సముద్ర తీరంలోని కొండ అంచున ఉన్న విమానం రెక్కపైన నడిచాడు. ఆ విమానం రెక్క కొండ లోయ మీదకు ఉండటంతో అతడి సాహసం, ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఉలువాటు బడంగ్ రీజెన్సీలోని న్యాంగ్-న్యాంగ్ బీచ్ వద్ద సముద్ర తీరంలోని కొండ అంచులో ఒక పాత పెద్ద బోయింగ్ విమానాన్ని ఉంచారు. దాని రెక్కలు ఆ కొండ లోయపై సముద్రం మీదుగా ఉంటాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎంట్రీ సీన్‌కు 32 రోజులా !! చరణ్ కష్టం మామూలుగా లేదుగా !!
బర్త్‌డే పార్టీ తెచ్చిన తంట.. కరణ్ విందులోనే కరోనా !!
Nani: ఆర్జీవీ సినిమా చూస్తుంటే నా పాంట్ తడిచిపోయింది..
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

