బర్త్‌డే పార్టీ తెచ్చిన తంట.. కరణ్ విందులోనే కరోనా !!
బర్త్ డే కదాని.. పోయిన వీక్‌లో సెలబ్రిటీలకందరికీ బడా పార్టీ ఇచ్చారు కరణ్ జోహర్. యశ్ రాజ్ స్జూడియోలో ఓ పబ్ సెటప్ వేయించి మరీ..
బర్త్ డే కదాని.. పోయిన వీక్‌లో సెలబ్రిటీలకందరికీ బడా పార్టీ ఇచ్చారు కరణ్ జోహర్. యశ్ రాజ్ స్జూడియోలో ఓ పబ్ సెటప్ వేయించి మరీ.. పార్టీని దద్దరిల్లిపోయేలా చేశారు. బీటౌన్ .. టీటౌన్ అని తేడా లేకుండా తనకు పరిచయం ఉన్న.. తన తో పని చేసిన, చేస్తున్న సెలబ్రిటీలందర్నీ పిలిచారు. పార్టీలో లిక్కర్ ను ఏరులై పారించారు.. ఆట పాటలతో అక్కడే తెగ హంగామా చేశారు. రెండు రోజుల వరకు హ్యాంగోవర్ తగ్గలేదని అదే సెలబ్రిటీలు ట్వీట్లు చేసేంత ఎంజాయ్ చేశారు. కాని ఇప్పుడే సీన్ సితారైందంటూ తలలు పట్టుకుంటున్నారు. కోవిడ్ న్యూస్ వింటూ భయపడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ లో కోవిడ్ పాజిటివ్ లిస్టులో తమ పేరు ఎక్కడ ఎక్కుతుందోనని వణికిపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nani: ఆర్జీవీ సినిమా చూస్తుంటే నా పాంట్ తడిచిపోయింది..
సల్మాన్ ఇంట భయం భయం.. భాయ్‌జాన్ తండ్రి వరకు చేరిన గ్యాంగ్‌స్టర్