సల్మాన్ ఇంట భయం భయం.. భాయ్‌జాన్ తండ్రి వరకు చేరిన గ్యాంగ్‌స్టర్
కరోనా తో కుదేలైన బాలీవుడ్ పై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌ను సౌత్ ఇండియన్ సినిమాలు ముంచెత్తుతుంటే.. ఇక ఇప్పుడేమో కరోనా.. మళ్లీ పంజా విసురుతోంది.
కరోనా తో కుదేలైన బాలీవుడ్ పై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌ను సౌత్ ఇండియన్ సినిమాలు ముంచెత్తుతుంటే.. ఇక ఇప్పుడేమో కరోనా.. మళ్లీ పంజా విసురుతోంది. సెలబ్రిటీలందర్నీ మరో సారి మన తన కబంద హస్తాల్లో కట్టడి చేస్తోంది. దీనికి తోడు.. సల్మాన్ ఖాన్ ఫాదర్‌కు బెదిరింపులు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక రీసెంట్ గా జాకింగ్ వెళ్లిన సల్మాన్ ఖాన్ ఫాదర్ సలీమ్ ఖాన్‌కు పార్క్‌లో ఓ పేపర్ కనిపించింది. అతను కూర్చున్న బెంచ్ పై ఉన్న పేపర్ లోతనను.. తన కొడుకు సల్మాన్ ఖన్ ను సింగర్ సిద్దు మూసేవాలా లా చంపేస్తామని రాసి ఉంది. దీంతో షాకైన సలీమ్ ఖాన్ ..ఈ లెటర్ ను పోలీసులకు చూపించి కంప్లైట్ చేశారు. ఇప్పుడీ న్యూస్ బీ టౌన్‌లో హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

