బీటెక్‌ వాలా కిరాణా షాపు.. పేరు అదిరిందిగా..

|

Jul 30, 2023 | 12:45 PM

ఎవరైనా కొత్త వ్యాపారం మొదలుపెడితే ఆ వ్యాపారానికి దేవుడి పేరుకాని లేదా కుటుంబ సభ్యుల పేర్లు కానీ పెడుతూ ఉండటం మనం చూసాం. కానీ ఇక్కడ ఒక యువకుడు దీనికి విన్నూతనంగా ఆలోచన చేసి వింత పేరు పెట్టాడు. ఆ షాపు పేరే నిరుద్యోగి కిరాణా & జనరల్ స్టోర్స్‌. పేరు చూడటానికి వింతగా ఉన్న పిలవడానికి కష్టం గా ఉన్న అతను చేసిన పనికి అందరు ప్రశంసించారు. అతను తన దుకాణానికి పెట్టిన పేరు ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తోంది.