యుముడికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు !! ఎక్కడో తెలుసా ??
ధర్మపురి... ఈ పేరు వింటే రెండు విశిష్ఠతలు గుర్తుకొస్తాయి.. ఒకటి.. దక్షిణాభిముఖంగా ప్రవహించే పవిత్ర గోదావరి.. రెండోది.. యోగనృసింహస్వామి ఆలయం. అయితే.. అక్కడే మరో ప్రత్యేకత ఉంది. అదే ప్రాణాలను హరించే యముడికి ఓ ఆలయం. భయంతో యమ ధర్మరాజు పేరు వినడానికి ఎవరూ ఇష్టపడరు.
ధర్మపురి… ఈ పేరు వింటే రెండు విశిష్ఠతలు గుర్తుకొస్తాయి.. ఒకటి.. దక్షిణాభిముఖంగా ప్రవహించే పవిత్ర గోదావరి.. రెండోది.. యోగనృసింహస్వామి ఆలయం. అయితే.. అక్కడే మరో ప్రత్యేకత ఉంది. అదే ప్రాణాలను హరించే యముడికి ఓ ఆలయం. భయంతో యమ ధర్మరాజు పేరు వినడానికి ఎవరూ ఇష్టపడరు. యముడిని ఆహ్వానించడం మరణానికి ఆహ్వానంతో సమానమని అంటుంటారు. అలాంటిది.. మరే ప్రాంతంలో లేని విధంగా యమ ధర్మరాజుకు జగిత్యాల జిల్లా ధర్మపురిలో గుడి కట్టారు. నరకమంటే పాపం.. పాపం చేస్తే పోయేది నరకానికే అంటారు పెద్దలు. అలాంటి నరకంలో నిత్యం పాపులతో గడిపే యముడికీ మనశ్శాంతి కరువైందట. అప్పటికే హిరణ్యకశిపుడిని సంహరించి ఉగ్రరూపంలో ఉన్న నారసింహుడు ప్రహ్లాదుడి అర్చనతో శాంతింపజేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యాపిల్లలను మిస్ అవుతున్న వ్యక్తికి రూ. 90 కోట్లు అదృష్టం వరించింది !!
యజమానికి అండగా.. బైక్‌పై జాలీగా.. నిజంగా భలే శునకం కదా
ఒక్క క్షణం ఆ తల్లి ఆలస్యం చేసి ఉంటే… ఆ బిడ్డ దక్కేది కాదు
బర్త్‌డే పార్టీకి రూ. 3 లక్షల బిల్లు.. జుట్లు పట్టుకున్న యువతులు
Pink Dolphin: ఆశ్చర్యపరిచిన అరుదైన పింక్ డాల్ఫిన్‌లు !!
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

