భార్యాపిల్లలను మిస్ అవుతున్న వ్యక్తికి రూ. 90 కోట్లు అదృష్టం వరించింది !!
చైనాలో ఓ వ్యక్తి ఉద్యోగ రీత్యా భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నాడు. దీంతో అతనికి భార్యాపిల్లలు తరచూ గుర్తుకువస్తుంటారు. అతను చేసిన ఒకపని అతనిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. అదికూడా ఒకటో రెండో కాదు.. ఏకంగా 90 కోట్ల రూపాయలకు యజమానిగా మారిపోయాడు. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులు అతనికి తెలియజేసినప్పుడు అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యజమానికి అండగా.. బైక్పై జాలీగా.. నిజంగా భలే శునకం కదా
ఒక్క క్షణం ఆ తల్లి ఆలస్యం చేసి ఉంటే… ఆ బిడ్డ దక్కేది కాదు
బర్త్డే పార్టీకి రూ. 3 లక్షల బిల్లు.. జుట్లు పట్టుకున్న యువతులు
Pink Dolphin: ఆశ్చర్యపరిచిన అరుదైన పింక్ డాల్ఫిన్లు !!
వామ్మో.. 2 ఇడ్లీ రూ.1200 లా… ఏంటో అంతస్పెషల్ ??
వైరల్ వీడియోలు
Latest Videos