యజమానికి అండగా.. బైక్‌పై జాలీగా.. నిజంగా భలే శునకం కదా
కుక్కను మించిన విశ్వాసం కలిగిన జంతువు మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. వీధి కుక్కలు సైతం పట్టెడన్నం పెడితే జీవితాంతం ఆ మనిషి పట్ల విశ్వాసం చూపుతాయి. తనకు అన్నం పెట్టిన వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే ఇట్టే గుర్తుపడుతుంది. తన విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. తాజాగా అలా వీధిలోనుంచి తెచ్చి పెంచుకున్న
కుక్కను మించిన విశ్వాసం కలిగిన జంతువు మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. వీధి కుక్కలు సైతం పట్టెడన్నం పెడితే జీవితాంతం ఆ మనిషి పట్ల విశ్వాసం చూపుతాయి. తనకు అన్నం పెట్టిన వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే ఇట్టే గుర్తుపడుతుంది. తన విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. తాజాగా అలా వీధిలోనుంచి తెచ్చి పెంచుకున్న ఓ కుక్క తన యజమానికి క్షణం కూడా వదలడం లేదు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ అండగా ఉంటోంది. దాంతో అర్ధరాత్రి వేళ కూడా భయంలేకుడా ప్రయాణించగలుగుతున్నామంటున్నాడు దాని యజమాని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం లోని,గాండ్లగూడెం గ్రామంలో నాలుగేళ్ల క్రితం ఓ విధికుక్క పిల్ల భూక్యా. రవి అనే వ్యక్తి ఇంటి వచ్చింది. ఎంతో ముద్దుగా ఉన్న ఆ కుక్కపిల్లను రోజూ తిండిపెడుతూ పెంచుకున్నాడు రవి. దానికి చెర్రీ అని పేరు పెట్టాడు. తాము ఎక్కడికి వెళ్లినా దానిని కూడా వెంటపెట్టుకుని వెళ్లేవాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క క్షణం ఆ తల్లి ఆలస్యం చేసి ఉంటే… ఆ బిడ్డ దక్కేది కాదు
బర్త్‌డే పార్టీకి రూ. 3 లక్షల బిల్లు.. జుట్లు పట్టుకున్న యువతులు
Pink Dolphin: ఆశ్చర్యపరిచిన అరుదైన పింక్ డాల్ఫిన్‌లు !!
వామ్మో.. 2 ఇడ్లీ రూ.1200 లా… ఏంటో అంతస్పెషల్ ??
Cheeramenu Fish: పులస గురించి తెలుసు-మరి ఈ చీరమేను కథేంటి ??
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

