బర్త్‌డే పార్టీకి రూ. 3 లక్షల బిల్లు.. జుట్లు పట్టుకున్న యువతులు
అమెరికాలో బర్త్‌డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలని అమ్మాయిల బృందం ఒక హోటల్‌కు వెళ్లింది. అయితే బిల్లు చెల్లించే విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఒకింత ఆశ్చర్యంగా కూడా ఉన్న వీడియో నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.
అమెరికాలో బర్త్‌డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలని అమ్మాయిల బృందం ఒక హోటల్‌కు వెళ్లింది. అయితే బిల్లు చెల్లించే విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఒకింత ఆశ్చర్యంగా కూడా ఉన్న వీడియో నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. ఓ యువతి తన బర్త్‌డే సందర్భంగా స్నేహితురాళ్లకు డిన్నర్ పార్టీ ఇచ్చింది. అయితే బిల్లు 4,600 డాలర్లు దాటడంతో ఆ స్నేహితురాళ్ల మధ్య గొడవ మొదలైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pink Dolphin: ఆశ్చర్యపరిచిన అరుదైన పింక్ డాల్ఫిన్‌లు !!
వామ్మో.. 2 ఇడ్లీ రూ.1200 లా… ఏంటో అంతస్పెషల్ ??
Cheeramenu Fish: పులస గురించి తెలుసు-మరి ఈ చీరమేను కథేంటి ??
వైరల్ వీడియోలు
Latest Videos