బాస్ లేటుగా వచ్చాడని.. ఇంటర్వ్యూను బహిష్కరించాడు
ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నవారు ఇంటర్వ్యూ అంటే తెగ హడావిడి పడిపోతారు. బాస్ చెప్పిన టైముకంటే ఓ గంటముందే ఆఫీసుకు చేరుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన బాస్ ఆలస్యంగా వచ్చాడని ఇంటర్వ్యూకి అటెండ్ కాకుండా తిరిగి
ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నవారు ఇంటర్వ్యూ అంటే తెగ హడావిడి పడిపోతారు. బాస్ చెప్పిన టైముకంటే ఓ గంటముందే ఆఫీసుకు చేరుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన బాస్ ఆలస్యంగా వచ్చాడని ఇంటర్వ్యూకి అటెండ్ కాకుండా తిరిగి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. బాస్ సమక్షంలో ఏ ఉద్యోగి అయినా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నట్టు నడుచుకుంటాడు. ఓ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ వ్యక్తి మాత్రం బాస్ ఓ పదిహేను నిమిషాలు లేటుగా వచ్చాడని ఇంటర్వ్యూను బహిష్కరించాడు. నెటిజన్లు తొలుత మనోడి కాన్ఫిడెన్స్ చూసి తెగ ముచ్చటపడిపోయారు. అయితే, అతడు తన నిర్ణయానికి గల అసలు కారణం కూడా వివరించాడు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఇంటర్వ్యూ కోసం ఆఫీసుకు వెళ్లిన అతనికి అక్కడ రిసెష్షన్‌లో ఉన్న సిబ్బంది బాస్ ఒక్క నిమిషంలో వచ్చేస్తారు కూర్చోమని చెప్పారు. కానీ, 15 నిమిషాలు గడిచినా ఆయన రాలేదు. సరిగ్గా 2 గంటల45 నిమిషాలకి అతడు బయటకు వచ్చేశానని, మళ్లీ వెనక్కు తిరిగి కూడా చూడలేదని పేర్కొన్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుపై హద్దులు దాటి యువజంట రొమాన్స్.. ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమ పక్షులు
ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుతున్నారా ?? అయితే ఈ వీడియో మీ కోసమే
యుముడికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు !! ఎక్కడో తెలుసా ??
ఎండిన పూలతో అందమైన కళాకృతులు సృష్టిస్తోన్న మహిళ..
భార్యాపిల్లలను మిస్ అవుతున్న వ్యక్తికి రూ. 90 కోట్లు అదృష్టం వరించింది !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

