రోడ్డుపై హద్దులు దాటి యువజంట రొమాన్స్.. ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమ పక్షులు
ఈ మధ్య బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ కామన్ అయిపోయింది. ముఖ్యంగా రోడ్లపై వెళ్తూ రొమాన్స్ ఫ్యాషన్ గా మారిపోయింది. రోడ్డుమీద బైక్‌పైన వెళ్తూ యువతీ యువకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో అలాంటి సంఘటన మరొకటి జరిగింది. పోలీసులు నిందితులను గుర్తించి జరిమానా విధించారు.
ఈ మధ్య బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ కామన్ అయిపోయింది. ముఖ్యంగా రోడ్లపై వెళ్తూ రొమాన్స్ ఫ్యాషన్ గా మారిపోయింది. రోడ్డుమీద బైక్‌పైన వెళ్తూ యువతీ యువకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో అలాంటి సంఘటన మరొకటి జరిగింది. పోలీసులు నిందితులను గుర్తించి జరిమానా విధించారు. జూలై 16న ఢిల్లీలోని మంగోల్పురిలో ఔటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ పై ఓ జంట బైక్ పై వెళ్తూ రొమాన్స్ చేసింది. యువకుడు బైక్ నడుపుతుండగా.. అమ్మాయి అతడికి వ్యకతిరేక దిశలో పెట్రోల్ ట్యాంక్ పై కూర్చుంది. అబ్బాయిని గట్టి కౌగిలించుకుని ముద్దులు పెడుతోంది. వీరి బైక్ వెనక మరో బైక్‌పైన వస్తున్న వారు వారిని వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేరు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుతున్నారా ?? అయితే ఈ వీడియో మీ కోసమే
యుముడికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు !! ఎక్కడో తెలుసా ??
ఎండిన పూలతో అందమైన కళాకృతులు సృష్టిస్తోన్న మహిళ..
భార్యాపిల్లలను మిస్ అవుతున్న వ్యక్తికి రూ. 90 కోట్లు అదృష్టం వరించింది !!
యజమానికి అండగా.. బైక్‌పై జాలీగా.. నిజంగా భలే శునకం కదా
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

