అల్లుళ్లకు కట్నంగా పాములు.. అదే కదా ఇక్కడ మ్యాజిక్కు !!
ఛత్తీస్గఢ్లోని కొర్బా ప్రాంతంలోని గిరిజన తెగ.. వింత ఆచారాన్ని పాటిస్తోంది. పెళ్లిళ్ల సమయంలో.. సన్వారా తెగవారు అల్లుళ్లకు కట్నంగా సర్పాలను ఇస్తారు. దగ్గర దగ్గర 9 రకాల జాతులకు చెందిన 21 సర్పాలను వరుడుకు గిఫ్ట్ గా ఇస్తారు. అలా సర్పాలను కట్నంగా ఇవ్వలేని ఆడపిల్లను ఎవరు కూడా వివాహం చేసుకోరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాస్ లేటుగా వచ్చాడని.. ఇంటర్వ్యూను బహిష్కరించాడు
రోడ్డుపై హద్దులు దాటి యువజంట రొమాన్స్.. ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమ పక్షులు
ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుతున్నారా ?? అయితే ఈ వీడియో మీ కోసమే
యుముడికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు !! ఎక్కడో తెలుసా ??
ఎండిన పూలతో అందమైన కళాకృతులు సృష్టిస్తోన్న మహిళ..
వైరల్ వీడియోలు
Latest Videos