మరి కొన్నేళ్లలో ఈ నగరాలు మునిగిపోనున్నాయా? వీడియో
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కొన్ని నమ్మలేని విషయాలను వెల్లడించింది. వాతావరణంలో గణనీయంగా మార్పులు చోటుచేసుకుంటున్న క్రమంలో అకాల వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కొన్ని నమ్మలేని విషయాలను వెల్లడించింది. వాతావరణంలో గణనీయంగా మార్పులు చోటుచేసుకుంటున్న క్రమంలో అకాల వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. దీంతో సముద్ర మట్టం కూడా రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ కారణంగా సముద్ర తీర ప్రాంతాలకు పెను ముప్పు తప్పదని నాసా హెచ్చరించింది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్‌ని ఉపయోగించి ప్రపంచంలోని సముద్రాల్లో తలెత్తుతున్న మార్పులను విశ్వేషించిన నాసా భారత్‌లోని 12 తీర ప్రాంతాలు సముద్రంలో మునిగిపోయే ప్రమాదముందని తెలిపింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Money Plant : ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త..! వీడియో
Harsingar Benefits : పారిజాతం నిండా ఔషధ గుణాలే.. ! అవేంటో తెలిస్తే అస్సలు వదలరు.. వీడియో
Most Expensive Soap: ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు మాత్రమే ..! వీడియో