Apple Pakodi: ఎప్పుడైనా యాపిల్ ప‌కోడీ టేస్ట్ చేశారా ?? వీడియో

Apple Pakodi: ఎప్పుడైనా యాపిల్ ప‌కోడీ టేస్ట్ చేశారా ?? వీడియో

Phani CH

|

Updated on: Dec 26, 2021 | 3:33 PM

సోష‌ల్ మీడియా పుణ్య‌మాని.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్క‌డ ఏ మూల ఏం జ‌రుగుతున్నా ఇట్టే తెలిసిపోతుంది. అందుకే.. ప్ర‌పంచంలో జ‌రిగే వింత‌లు, విశేషాల‌న్నీ మ‌న‌కు అర‌చేతిలో ప్ర‌త్య‌క్ష‌మవుతున్నాయి.

సోష‌ల్ మీడియా పుణ్య‌మాని.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్క‌డ ఏ మూల ఏం జ‌రుగుతున్నా ఇట్టే తెలిసిపోతుంది. అందుకే.. ప్ర‌పంచంలో జ‌రిగే వింత‌లు, విశేషాల‌న్నీ మ‌న‌కు అర‌చేతిలో ప్ర‌త్య‌క్ష‌మవుతున్నాయి. ఈ మ‌ధ్య ఫుడ్ మీద ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఫాంటా మ్యాగీ, కుల్ల‌డ్ మోమోస్‌, ఓరియో ప‌కోడా అంటూ.. ర‌క‌ర‌కాల వంట‌కాల వీడియోల‌ను చూశాం. అయితే తాజాగా యాపిల్ ప‌కోడీ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. యాపిల్‌తో ప‌కోడి ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా.? అవును విన్నది నిజమే.. నార్మల్‌గా మిర్చీ బ‌జ్జీలు ఎలా అయితే తయారు చేస్తారో.. అచ్చం అదే విధంగా యాపిల్ ప‌కోడీని రెడీ చేస్తున్నాడు ఓ వ్యక్తి. అయితే ఓ ఫుడ్ వ్లాగ‌ర్ ఈ స‌రికొత్త వంట‌కాన్ని చేసి త‌న ఇన్‌స్టాలో షేర్ చేశాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

గర్భవతి స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్ !! ఎందుకంటే ?? వీడియో

Viral Video: హెయిర్‌ డిజైన్‌ చేయించుకుంటున్న కుక్క!! మామూలుగా లేదుగా !! వీడియో

Bride in Helicopter: హెలికాఫ్టర్‌లో అత్తింటికి కొత్త కోడలు.. చూసేందుకు ఎగబడిన జనం !! వీడియో

Viral Video: కారు పార్కింగ్ చేస్తుంటే.. కుక్క ఇచ్చిన డైరెక్షన్స్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో

యువతికి కోడిపుంజు చుక్కలు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ !!