Viral Video: కారు పార్కింగ్ చేస్తుంటే.. కుక్క ఇచ్చిన డైరెక్షన్స్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వైరల్ వీడియోలు దర్శనమిస్తున్నాయి. వాటిల్లో కొన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటున్నాయి. వీటిలో పెంపుడు జంతువులకు సంబంధించినవి బాగా వైరల్ అవుతుంటాయి.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వైరల్ వీడియోలు దర్శనమిస్తున్నాయి. వాటిల్లో కొన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటున్నాయి. వీటిలో పెంపుడు జంతువులకు సంబంధించినవి బాగా వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్టపడతారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, ఒక కుక్క తన యజమానికి కారు పార్క్ చేసే సమయంలో డైరెక్షన్స్ ఇస్తుంది. అది చూసి కుక్క తెలివి తేటలకు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారు పార్క్ చేస్తున్నాడు. అదే సమయంలో, ఒక కుక్క వ్యక్తికి కారు పార్కింగ్ చేయడానికి పలు సూచనలు ఇస్తుంది. ముద్దుగా ఉన్న ఈ కుక్క తన రెండు కాళ్లపైన ముందు కాళ్లను పైకి ఎత్తి సైగలు చేస్తూ కారును పార్క్ చేయమని ఆ వ్యక్తికి చెబుతుంది. ఇలా కుక్క చేస్తున్న సైగలు చూస్తుంటే.. మనిషి చేతులతో సైడ్ చెబుతున్నట్టు అనిపిస్తుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
యువతికి కోడిపుంజు చుక్కలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ !!
Viral Video: పానీపూరీ ఐస్‌క్రీమ్ !! సోషల్ మీడియలో వీడియో వైరల్
బూడిదగా మారి నది !! ఎందుకో తెలిస్తే షాకే !! వీడియో
కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం !! ఓటర్ ఐడీతో ఆధార్ నెంబర్ లింక్ !! వీడియో
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

