Viral Video: పానీపూరీ ఐస్‌క్రీమ్ !! సోషల్ మీడియలో వీడియో వైరల్
పానీపూరీని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరేమో. అమీరైనా గరీబైనా గల్లీలోని పానీపూరి బండి దగ్గర ఆగాల్సిందే. లొట్టేసుకుంటూ లాగించాల్సిందే.
పానీపూరీని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరేమో. అమీరైనా గరీబైనా గల్లీలోని పానీపూరి బండి దగ్గర ఆగాల్సిందే. లొట్టేసుకుంటూ లాగించాల్సిందే. అయితే రొటీన్‌గా తినే పానీపూరీ కన్న కాస్త వెరైటీగా ఉండే పానీపూరీ మరింత ప్రియంగా తింటుంటారు ఫుడ్ లవర్స్. ఇక ఇలాంటి వెరైటీ పానీపూరీకి సంబంధించిన వీడియోలు కూడా ఇట్టే వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే పానీపూరీ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. బెంగళూరులోని ఓ హోటల్‌లో పానీ పూరీ ఐస్‌క్రీమ్‌ను తయారు చేస్తున్నారు. దాన్ని ఆర్డర్ చేసి.. ఇంటికి తెప్పించుకుందో అంజలి అనే అమ్మాయి.. ఆ పానీపూరిని రుచి చూసి రివ్యూ ఇచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
బూడిదగా మారి నది !! ఎందుకో తెలిస్తే షాకే !! వీడియో
కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం !! ఓటర్ ఐడీతో ఆధార్ నెంబర్ లింక్ !! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos