కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం !! ఓటర్ ఐడీతో ఆధార్ నెంబర్ లింక్ !! వీడియో
కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో పెద్ద సంస్కరణకు మార్గం సుగమం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన బిల్లుకు ఆమోదం లభించింది.
కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో పెద్ద సంస్కరణకు మార్గం సుగమం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన బిల్లుకు ఆమోదం లభించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. బోగస్ ఓట్లను తొలగించేందుకు చేసిన ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపంది. ఒక వ్యక్తికి ఓకే ఓటు ఉండాలన్న నిబంధనకు ఓకే చెప్పేసింది. అటు ఓటర్ ఐడీ కార్డుతో ఆధార్ నెంబర్‌ను లింక్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కీలక సంస్కరణల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుల మేరకు పలు సంస్కరణలకు ఆమోదముద్ర వేశారు.
వైరల్ వీడియోలు
Latest Videos