యువతికి కోడిపుంజు చుక్కలు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ !!

యువతికి కోడిపుంజు చుక్కలు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ !!

Phani CH

|

Updated on: Dec 26, 2021 | 3:11 PM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోల్లో జంతువులకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. ఈ ఫన్నీ వీడియోలు చూసిన నెట్టిజన్లు తెగనవ్వుకుంటున్నారు. తాజాగా నెట్టింట ఓ కోడి పుంజు వీడియో.. తెగ వైరల్ అవుతోంది. కోడిపుంజును భయపెట్టడానికి ఓ యువతి ట్రై చేసింది. కానీ సీన్ రివర్స్ కావడంతో యువతి అక్కడి నుంచి పరుగులు తీసింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: పానీపూరీ ఐస్‌క్రీమ్‌ !! సోషల్‌ మీడియలో వీడియో వైరల్‌

బూడిదగా మారి నది !! ఎందుకో తెలిస్తే షాకే !! వీడియో

కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం !! ఓటర్‌ ఐడీతో ఆధార్‌ నెంబర్‌ లింక్‌ !! వీడియో