గర్భవతి స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్ !! ఎందుకంటే ?? వీడియో
మహిళలకు మాతృత్వం ఓ వరం అంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. ఒక్కోసారి గర్భం ఆ స్త్రీకి ప్రాణసంకటంగా కూడా మారవచ్చు.
మహిళలకు మాతృత్వం ఓ వరం అంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. ఒక్కోసారి గర్భం ఆ స్త్రీకి ప్రాణసంకటంగా కూడా మారవచ్చు. అయినా అన్నింటినీ ఆ తల్లి భరిస్తుంది. ఆనందంగా బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధపడుతుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. గర్భవతి అయిన ఓ మహిళ స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాకయ్యాడు. ఆ మహిళకు పిండం గర్భాశయంలో కాకుండా కాలేయంలో పెరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం… ఓ 33 ఏళ్ల మహిళ చికిత్స కోసం డాక్టర్ వద్దకు వచ్చింది. వైద్యులు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా ఆ మహిళ గర్భవతి అని నిర్ధారించారు. అయితే ఆ అల్ట్రాసౌండ్ రిపోర్టు వైద్యులతో పాటు మహిళను కూడా ఆశ్చర్యపరిచింది. విషయం ఏంటంటే ఆ మహిళ గర్భవతి అయినప్పటికీ శిశువు ఆమె గర్భాశయంలో కాకుండా కాలేయంలో పెరగడాన్ని వైద్యులు గమనించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: హెయిర్ డిజైన్ చేయించుకుంటున్న కుక్క!! మామూలుగా లేదుగా !! వీడియో
Bride in Helicopter: హెలికాఫ్టర్‌లో అత్తింటికి కొత్త కోడలు.. చూసేందుకు ఎగబడిన జనం !! వీడియో
Viral Video: కారు పార్కింగ్ చేస్తుంటే.. కుక్క ఇచ్చిన డైరెక్షన్స్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో
యువతికి కోడిపుంజు చుక్కలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ !!
Viral Video: పానీపూరీ ఐస్‌క్రీమ్ !! సోషల్ మీడియలో వీడియో వైరల్
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

