Bride in Helicopter: హెలికాఫ్టర్‌లో అత్తింటికి కొత్త కోడలు.. చూసేందుకు ఎగబడిన జనం !! వీడియో
పుట్టింటిని వదిలి తమ ఇంట కోడలిగా అడుగు పెట్టబోతున్న నూతన వధువును అత్తింటివారు ఘనంగా ఆహ్వానించాలనుకున్నారు. తమ ఇంటి మహలక్ష్మిని తెచ్చుకునేందుకు ఏకంగా లక్ష రూపాయలు ఖర్చుచేసి ఓ హెలికాఫ్టర్‌ను అద్దెకు తీసుకుని మరీ వెళ్లి కోడలిని ఇంటికి తెచ్చుకున్నారు.
పుట్టింటిని వదిలి తమ ఇంట కోడలిగా అడుగు పెట్టబోతున్న నూతన వధువును అత్తింటివారు ఘనంగా ఆహ్వానించాలనుకున్నారు. తమ ఇంటి మహలక్ష్మిని తెచ్చుకునేందుకు ఏకంగా లక్ష రూపాయలు ఖర్చుచేసి ఓ హెలికాఫ్టర్‌ను అద్దెకు తీసుకుని మరీ వెళ్లి కోడలిని ఇంటికి తెచ్చుకున్నారు. తొలిసారి మెంటిట్లో అడుగుపెట్టబోతున్న ఆ కోడలికి జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకాన్ని పంచినది ఆ కుటుంబం. ఈ అరుదైన ఘటన రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో జరిగింది. పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని బిధానియన్‌కి ధనీలో తరుణ్ మేఘవాల్ అనే వ్యక్తికి డిసెంబర్ 14 రాత్రి దియాతో వివాహమైంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: కారు పార్కింగ్ చేస్తుంటే.. కుక్క ఇచ్చిన డైరెక్షన్స్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో
యువతికి కోడిపుంజు చుక్కలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ !!
Viral Video: పానీపూరీ ఐస్‌క్రీమ్ !! సోషల్ మీడియలో వీడియో వైరల్
బూడిదగా మారి నది !! ఎందుకో తెలిస్తే షాకే !! వీడియో
కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం !! ఓటర్ ఐడీతో ఆధార్ నెంబర్ లింక్ !! వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
