Post Office Scheme: మహిళలను పోస్టాఫీస్​‌కి పరుగులు పెట్టిస్తోన్న కాంగ్రెస్​ హామీ..

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన ఓ హామీ మహిళలను పోస్టాఫీస్‌​కు పరుగులు పెట్టిస్తోంది. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలో వస్తే ప్రతి మహిళ అకౌంట్​లో నెలకు 8 వేల 500 రూపాయలు జమ చేస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటతో పోస్టాఫీస్​లో ఖాతాలు తెరిచేందుకు మహిళలు ఎగబడుతున్నారు. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్న ప్రతీ సభలోనూ ఇదే హామీని పదే పదే ప్రకటించడం వల్ల బెంగుళూరులోని..

Post Office Scheme: మహిళలను పోస్టాఫీస్​‌కి పరుగులు పెట్టిస్తోన్న కాంగ్రెస్​ హామీ..

|

Updated on: Jun 04, 2024 | 9:28 AM

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన ఓ హామీ మహిళలను పోస్టాఫీస్‌​కు పరుగులు పెట్టిస్తోంది. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలో వస్తే ప్రతి మహిళ అకౌంట్​లో నెలకు 8 వేల 500 రూపాయలు జమ చేస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటతో పోస్టాఫీస్​లో ఖాతాలు తెరిచేందుకు మహిళలు ఎగబడుతున్నారు. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్న ప్రతీ సభలోనూ ఇదే హామీని పదే పదే ప్రకటించడం వల్ల బెంగుళూరులోని జనరల్ పోస్టాఫీసులో మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఖాతా తెరిచేందుకు క్యూ కట్టారు. అయితే, వారిలో కొందరికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే తమకు డబ్బులు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. తమ ఖాతాలో రూ. 2 వేలు లేదా రూ.8 వేల 500 జమ అవుతాయనే నమ్మకంతో ప్రజలు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వస్తున్నారనీ చీఫ్ పోస్ట్ మాస్టర్ మంజేష్ అన్నారు. నిజానికి ఇది ఒక వదంతని ఈ మహిళలకు పోస్టల్‌ డిపార్ట్​మెంట్ ఎలాంటి మొత్తాన్ని చెల్లించదనీ అన్నారు. అయితే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఖాతాను ఏ రకమైన ఆన్లైన్ లావాదేవీకైనా లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్‌ పథకానికైనా ఉపయోగించవచ్చు అని వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్