Changes in Ocean: వెనక్కి వెళ్తున్న సముద్రం !! ఈ మార్పు దేనికి సంకేతం ??

Changes in Ocean: వెనక్కి వెళ్తున్న సముద్రం !! ఈ మార్పు దేనికి సంకేతం ??

Phani CH

|

Updated on: Mar 20, 2022 | 9:52 AM

అంతర్వేది వాసులను సముద్రుడు భయపెడుతున్నాడు. సముద్రం వెనుక్కు వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న సాగరం..

అంతర్వేది వాసులను సముద్రుడు భయపెడుతున్నాడు. సముద్రం వెనుక్కు వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న సాగరం.. ఉన్నట్లుండి లైట్ హౌస్‌కు రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్లిపోయింది. బంగాళాఖాతంలో గోదావరి నది కలిసే సంగమ ప్రదేశం.. అంతర్వేది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. స్వామి దర్శనానికి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. గతంలో అమావాస్య, పౌర్ణానికి ముందుకు, వెనక్కు వెళ్లే సముద్రం.. తాజాగా వెనక్కు వెళ్లిపోవడంతో ఈ విచిత్ర పరిస్థితిని చూసి తీర ప్రాంత గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

Also Watch:

ప్రపంచంలోనే ఇది అతి పొడవైన కారు !! వరల్డ్‌ రికార్డు !!

వందల ఎత్తులో రోప్‌ వాక్‌ !! స్టంట్‌ చేసి మెస్మరైజ్‌ చేసిన వ్యక్తి !!

భారీ వంటకాన్ని రెడీ చేసిన చెఫ్‌లు !! తినేందుకు క్యూ కట్టిన జనం !!

అట్లుంటది మరి రష్మికతో !! ఒక్క పాటకు ఈ బ్యూటీ రెమ్యునరేషన్‌ తెలిస్తే అదిరిపడాల్సిందే !!

‘రాధేశ్యామ్‌’పై ఆర్జీవీ రివ్యూ !! ఎవ్వరూ కనిపెట్టలేని లోపం చూపించిన వర్మ !!