AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మాయిని పైకి లిఫ్ట్ చేశాడు.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకున్నాడు. అందులో గొప్ప ఏంటనేగా.?

Viral Video: గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకోవాలంటే ఏదో ఒకటి కొత్తగా చేయాలి. అది బుద్ధి బలం కావొచ్చు, కండ బలంతో కావొచ్చు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన వెంట్రుకల బలంతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో..

Viral Video: అమ్మాయిని పైకి లిఫ్ట్ చేశాడు.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకున్నాడు. అందులో గొప్ప ఏంటనేగా.?
Guinness Record
Narender Vaitla
| Edited By: |

Updated on: Nov 23, 2021 | 6:58 PM

Share

Viral Video: గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకోవాలంటే ఏదో ఒకటి కొత్తగా చేయాలి. అది బుద్ధి బలం కావొచ్చు, కండ బలంతో కావొచ్చు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన వెంట్రుకల బలంతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అద్భుతాలు సృష్టించి గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకున్న వారిని నేరుగా పరిచయం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వారు సాధించిన ఘనతకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఓ వినూత్న ఫీట్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. ఓ వయసు మళ్లిన వ్యక్తి అమ్మాయిని ఎత్తుకొని గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. అమ్మాయిని ఎత్తుకోవడంలో గొప్ప ఏముంది.? అంతమాత్రం దానికి గిన్నిస్‌ రికార్డులో చోటు ఇస్తారా.? అనుకోకండి ఎందుకంటే ఆ వ్యక్తి మోసింది చేతులతో కాదు.. గడ్డంతో. 63 కిలోలు వయసునున్న ఓ యువతికి క్లిప్స్‌ బిగించారు. ఈ క్లిప్స్‌ను గడ్డానికి జోడించి.. దాంతో మహిళను సునాయాసంగా పైకెత్తాడు అంటనాస్ కాంట్రిమాస్ అనే వ్యక్తి. దీంతో ‘మనిషి గడ్డంతో ఎత్తిన అత్యంత బరువు’గా అంటనాస్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గడ్డం తెల్లబడ్డా.. చాలా స్ట్రాంగ్‌ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Ikoma: ఈ ఫోటోలో కనిపిస్తోంది ఏంటో చెప్పుకోండి.. 40 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే..

చలికాలంలో చర్మ సమస్యలు వేధిస్తున్నాయా ? అయితే వెన్నతో ఇలా చేస్తే తగ్గినట్లే..

Wine Shop Attack: మద్యం షాపులోకి దూసుకెళ్లిన మహిళలు.. తమ సమస్యను తామే పరిస్కారం.. వైరల్‎గా మారిన వీడియో..

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?