Flight Returns: 16 గం. తర్వాత.. టేకాఫ్‌ అయిన చోటే తిరిగి ల్యాండ్‌ అయింది..! వీడియో

Flight Returns: 16 గం. తర్వాత.. టేకాఫ్‌ అయిన చోటే తిరిగి ల్యాండ్‌ అయింది..! వీడియో

Anil kumar poka

|

Updated on: Feb 27, 2023 | 9:27 AM

ఎయిర్ న్యూజిలాండ్‌ కు చెందిన బోయింగ్ 787 విమానం ఇటీవల ఆస్ట్రేలియాలోని ఆక్లాండ్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయల్దేరింది.

ఎయిర్ న్యూజిలాండ్‌ కు చెందిన బోయింగ్ 787 విమానం ఇటీవల ఆస్ట్రేలియాలోని ఆక్లాండ్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయల్దేరింది. ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఆ విమానాశ్రయంలో విద్యుదాఘాతం జరగడంతో విమానం ల్యాండ్‌ అవ్వడానికి అంతరాయం ఏర్పడింది. దీంతో విమానం తిరిగి మరో ఎనిమిది గంటలు ప్రయాణించి ఎక్కడ టేకాఫ్‌ అయ్యిందో అదే విమానాశ్రమంలో తిరిగి ల్యాండ్‌ అయ్యింది. టెర్మినల్‌లో అగ్నిప్రమాదం కారణంగా ఆక్లాండ్-న్యూయార్క్ విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని ఎయిర్ న్యూజిలాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ప్రయాణికులకు ముందే చెప్పినట్లు పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..