Aadhaar Cards: నీట్లో కొట్టుకొస్తున్న ఆధార్ కార్డులు.. జిల్లా కలెక్టర్ సీరియస్

Aadhaar Cards: నీట్లో కొట్టుకొస్తున్న ఆధార్ కార్డులు.. జిల్లా కలెక్టర్ సీరియస్

Phani CH

|

Updated on: Jan 25, 2024 | 9:40 PM

ఆధార్ కార్డు అనేది భారత పౌరుడికి కీలకమైన గుర్తింపు కార్డుగా మారిపోయింది. ప్రభుత్వ పథకాలు అందాలన్నా.. లబ్ధిదారులుగా చేరాలన్నా.. అత్యవసర ఆరోగ్య చికిత్స కోసమైనా.. మరే ఇతర కీలక అవసరాల కోసమైనా ఆధార్ కార్డు తప్పనిసరి. మారుముల ప్రాంతాల్లో గిరిజనులకు సైతం గుర్తింపు కార్డులు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. అంతటి విలువైన ఆధార్ కార్డులు.. ఇప్పుడు నీటిలో కొట్టుకుపోతుండడం తీవ్ర కలకలం సృష్టించింది.

ఆధార్ కార్డు అనేది భారత పౌరుడికి కీలకమైన గుర్తింపు కార్డుగా మారిపోయింది. ప్రభుత్వ పథకాలు అందాలన్నా.. లబ్ధిదారులుగా చేరాలన్నా.. అత్యవసర ఆరోగ్య చికిత్స కోసమైనా.. మరే ఇతర కీలక అవసరాల కోసమైనా ఆధార్ కార్డు తప్పనిసరి. మారుముల ప్రాంతాల్లో గిరిజనులకు సైతం గుర్తింపు కార్డులు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. అంతటి విలువైన ఆధార్ కార్డులు.. ఇప్పుడు నీటిలో కొట్టుకుపోతుండడం తీవ్ర కలకలం సృష్టించింది. అల్లూరి జిల్లాలో గిరిజనులకు చేరాల్సిన ఆధార్ కార్డులు.. వాగులో ప్రత్యక్షమయ్యాయి. కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా పేరుతో ఇటీవలే నమోదైన ఆధార్ కార్డులు హుకుంపేట రాళ్లగెడ్డ వద్ద దర్శనమిచ్చాయి.స్థానికులు గుర్తించి గ్రామ వాలంటీర్‌కు సమాచారం అందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలరాముడికి 101 కిలోల బంగారం విరాళం.. ఎవరిచ్చారో తెలుసా ??

62 ఏళ్లుగా కంటిమీద కునుకే వేయని వ్యక్తి !! ఆశ్చర్యపోతున్న వైద్యశాస్త్రవేత్తలు

రామజన్మభూమి ట్రస్ట్‌కు అంబానీ భారీ విరాళం

ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు !! 65 ఏళ్లల్లో కోటి కేరట్ల వెలికితీత

ఇక్కడ ఎంతటి కోటీశ్వరుడైనా అడుక్కోవాల్సిందే