Viral: పైపులోంచి నీళ్లు ఫాస్ట్‌గా రావట్లేదని..అతనేం చేశాడో తెలుసా..? వీడియో.

Viral: పైపులోంచి నీళ్లు ఫాస్ట్‌గా రావట్లేదని..అతనేం చేశాడో తెలుసా..? వీడియో.

Anil kumar poka

|

Updated on: Oct 23, 2023 | 10:42 PM

ట్యాంకు నిండా నీళ్లుంటే.. నల్లాల్లోంచి నీళ్లు ఫుల్‌ ప్రెజర్‌తో వస్తాయి, లేకపోతే సన్నగా వస్తాయి. ఇది మనందరికీ తెలిసిందే. కానీ ట్యాంకులో నీళ్లున్నా ప్రెజర్‌ రావట్లేదని ఓ యువకుడు కేవలం వాటర్‌ బాటిల్‌ను ఉపయోగించి నీటి ప్రెజర్‌ను పెంచేశాడు. ఆ యువకుడు చేసిన టెక్నిక్‌ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాంకు నిండా నీళ్లుంటే.. నల్లాల్లోంచి నీళ్లు ఫుల్‌ ప్రెజర్‌తో వస్తాయి, లేకపోతే సన్నగా వస్తాయి. ఇది మనందరికీ తెలిసిందే. కానీ ట్యాంకులో నీళ్లున్నా ప్రెజర్‌ రావట్లేదని ఓ యువకుడు కేవలం వాటర్‌ బాటిల్‌ను ఉపయోగించి నీటి ప్రెజర్‌ను పెంచేశాడు. ఆ యువకుడు చేసిన టెక్నిక్‌ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఆ వ్యక్తి ముందుగా పైపు నుంచి నల్లాను వేరు చేశాడు. ఆ తరువాత పైపు ఓ చివర్న బాటిల్‌ను అతికించాడు. ఆ పైపునకు కొంచెం కింద నల్లాను అమర్చాడు. అయితే, బాటిల్‌ను ఎయిర్ టైట్‌గా అమర్చడంతో ఒత్తిడి పెరిగి నీరు వేగంగా పైపులోకి దూసుకొచ్చిందని చెప్పాడు. ఇది నమ్మలేకపోతున్నామంటున్నారు నెటిజన్లు. ఆ యువకుడి టెక్నిక్‌కి ఫిదా అవుతున్నారు. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో ఇది అసాధ్యమని అంటుంటే మరికొందరేమో అతడి టెక్నిక్ అద్భుతమంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..