Husband Sell: భర్తకోసం భార్య, ప్రియురాలిమధ్య వాగ్వాదం.! చివరికి భర్తను అమ్మేసిన భార్య..

Husband Sell: భర్తకోసం భార్య, ప్రియురాలిమధ్య వాగ్వాదం.! చివరికి భర్తను అమ్మేసిన భార్య..

Anil kumar poka

|

Updated on: Oct 24, 2023 | 10:21 PM

ఓ సినిమాలో పేదరికాన్ని భరించలేక తన భర్తను మరో మహిళ ప్రేమించడం తెలుసుకొని కోటి రూపాయలకు ఆమెకు అమ్మేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే కర్నాటకలో చోటుచేసుకుంది. మండ్య సమీపంలోని గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయింది. వారిద్దరినీ రెడ్‌హ్యాండడ్‌గా పట్టుకొని నిలదీసింది. భర్తకోసం ఇద్దరు మహిళలూ గొడవపడ్డారు.

ఓ సినిమాలో పేదరికాన్ని భరించలేక తన భర్తను మరో మహిళ ప్రేమించడం తెలుసుకొని కోటి రూపాయలకు ఆమెకు అమ్మేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే కర్నాటకలో చోటుచేసుకుంది. మండ్య సమీపంలోని గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయింది. వారిద్దరినీ రెడ్‌హ్యాండడ్‌గా పట్టుకొని నిలదీసింది. భర్తకోసం ఇద్దరు మహిళలూ గొడవపడ్డారు. తన భర్తను తనకు ఇచ్చేయమని భార్, ససేమిరా అని ప్రియురాలు.. మొత్తానికి వీరిద్దరి వివాదం పంచాయితీ పెద్దల దగ్గరకు వెళ్లింది. పంచాయితీ పెద్దల సమక్షంలో తన భర్తను తనకు అప్పగించాలని ప్రియురాలిని కోరింది భార్య. అందుకు ఆమె తనకు బాకీపడ్డ 5 లక్షల రూపాయలు చెల్లించి భర్తను తీసుకెళ్లమని చెప్పింది. వెంటనే సదరు భార్య.. ఇలాంటి భర్త తనకు అక్కర్లేదని, తనకే 5 లక్షల రూపాయలు మనోవర్తి కింద చెల్లిస్తే.. తన భర్తను ప్రియురాలికే వదిలేసేందుకు సిద్ధమని చెప్పింది. అలా ఇద్దరూ ఓ అంగీకారానికి రావడంతో భర్త బదిలీ పూర్తయ్యింది. వారి మధ్య కుదిరిన ఒప్పందం చూసి గ్రామపెద్దలు, గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 24, 2023 06:55 PM