Viral Video: వావ్‌ వాటే ట్యాలెంట్‌.. ఈ అమ్మాయి ప్రతిభ చూస్తే, ఆశ్చర్యపోవాల్సిందే.. వైరల్‌ వీడియో..

Viral Video: ఈ భూమ్మీద ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. తమ అసమాన ట్యాలెంట్‌తో ప్రపంచాన్ని తమవైపు తిప్పుకుంటుంటారు. అయితే సరైన ఫ్లాట్‌ఫామ్‌ లభించక చాలా మంది ట్యాలెంట్‌ ప్రపంచానికి..

Viral Video: వావ్‌ వాటే ట్యాలెంట్‌.. ఈ అమ్మాయి ప్రతిభ చూస్తే, ఆశ్చర్యపోవాల్సిందే.. వైరల్‌ వీడియో..
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 13, 2021 | 8:16 PM

Viral Video: ఈ భూమ్మీద ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. తమ అసమాన ట్యాలెంట్‌తో ప్రపంచాన్ని తమవైపు తిప్పుకుంటుంటారు. అయితే సరైన ఫ్లాట్‌ఫామ్‌ లభించక చాలా మంది ట్యాలెంట్‌ ప్రపంచానికి తెలియకుండానే కనుమరుగవుతుంది. కానీ సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత అందరి ప్రతిభ ప్రపంచానికి తెలిసిపోతోంది. ఓ చిన్న వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు క్షణాల్లో వీడియో వైరల్‌గా మారిపోతుంది. ఇలా ఈ వైరల్‌ వీడియోల ద్వారా ఎంతో మంది తమ ట్యాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది. ఓ యువతి తన అద్భుత ట్యాలెంట్‌తో మెస్మరైజ్‌ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ఓ యువతి ఆర్చరీ గేమ్‌ను ఆడుతోంది. అయితే సహజంగా ఆర్చరీ అంటే చేతిలో విల్లును పట్టుకొని గురి చూసి బాణాన్ని కొట్టడమనే మనకు తెలుసు. అయితే ఆ యువతి మాత్రం బీచ్‌లో ఏర్పాటు చేసిన ఓ స్టాండ్‌పై రెండు చేతులు ఆనించి.. కాళ్లతో విల్లును పట్టుకొని గురి చూసి కొట్టింది. అందులోనూ ఆ బాణానికి అగ్ని వెలుగుతూ ఉండడం విశేషం. వంద శాతం కచ్చితత్వంతో గురి చూసి బాణాన్ని సంధించిందా యువతి. ఈ వీడియోను కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఇదే వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్షా గోయంక కూడా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఒలింపిక్‌ టార్చ్‌ను ఇలా వెలిగించడం గొప్ప ఐడియా అంటూ క్యాప్షన్‌ జోడించారు. మరి ఈ అద్భుతమైన ట్యాలెంట్‌ను మీరూ చూసేయండి.

Also Read: Nisha Agarwal: నిషా అగర్వాన్‌ను ఫోన్ నంబర్ అడిగిన్ నెటిజన్.. ఆమె రియాక్షన్ ఇదే..

Rachita Ram: పెళ్లి తర్వాత జనాలు ఏం చేస్తారు.? సంచలనంగా మారిన కన్నడ బ్యూటీ కామెంట్స్‌. బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్స్‌..

Sonam Kapoor: భర్త ఒడిలో ఒదిగిన సోనమ్ కపూర్.. వైరల్ అవుతున్న పిక్స్

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు