Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..

|

Jun 17, 2022 | 5:21 PM

గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమా బిందు ముందు ప్రకటించిన్నట్లుగానే తనను తాను పెళ్లి చేసుకుంది. ఆత్మీయుల సమక్షంలో.. బాజాభజంత్రీలు నడుమ వేద మంత్రాల సాక్షిగా క్షమా బిందు స్వీయ వివాహం చేసుకుంది.


గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమా బిందు ముందు ప్రకటించిన్నట్లుగానే తనను తాను పెళ్లి చేసుకుంది. ఆత్మీయుల సమక్షంలో.. బాజాభజంత్రీలు నడుమ వేద మంత్రాల సాక్షిగా క్షమా బిందు స్వీయ వివాహం చేసుకుంది. సంప్రదాయ బద్ధంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో అన్నీ ఉన్నాయి గానీ.. ఒక్క వరుడే లేడు. ముందుగా తెలిపిన్నట్లుగానే తనను తానే పెళ్లి చేసుకున్న క్షమా.. ఒంటరి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.క్షమా బిందు తొలుత గోత్రిలోని ఓ ఆలయంలో వివాహం చేసుకునేందుకు జూన్‌ 11న ముహూర్తం ఫిక్స్‌ చేసుకుంది. అయితే కొద్ది రోజుల క్రితమే ఆమె తనను తాను వివాహం చేసుకుంటున్నట్లు అలాగే ముహూర్తం కూడా నిశ్చయిమైందని అనౌన్స్‌ చేసింది. కానీ ఆమె వివాహ ప్రకటన వివాదాస్పదంగా మారింది. క్షమా తీరును తప్పుబట్టిన కొందరు రాజకీయ నేతలు ఆమె పెళ్లిని అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో అనుకున్న ముహుర్తం కంటే రెండు రోజుల ముందు కొంతమంది సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే వివాహం చేసుకుంది క్షమా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!