Fake Doctor: టెన్త్‌ కూడా పాస్‌కాని వ్యక్తి.. అయినా ఎంబీబీఎస్‌ ‘డాక్టర్‌’గా పదేళ్లు..! వీడియో

తెలంగాణలో ఓ నకిలీడాక్టర్‌ గుట్టు రట్టయింది. ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా పదేళ్లుగా డాక్టర్‌గా చెలామణి అవుతున్న నకిలీ వైద్యుని అసలురంగు బయటపెట్టారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.

Fake Doctor: టెన్త్‌ కూడా పాస్‌కాని వ్యక్తి.. అయినా ఎంబీబీఎస్‌ ‘డాక్టర్‌’గా పదేళ్లు..! వీడియో

|

Updated on: Nov 27, 2022 | 9:07 AM

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన ఆకాశ్‌కుమార్‌ బిశ్వాస్‌ పదో తరగతి కూడా పాస్‌ కాలేదు. కొంతకాలం తన తాత వద్ద ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్నాడు. అదే అర్హతగా జనగామ జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లిలో ఐఏఎమ్‌ పేరుతో ఓ క్లినిక్‌ ఓపెన్‌ చేశాడు. ‘ఇండియన్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌’ పేరుతో బోర్డు పెట్టుకుని.. రోగులకు అల్లోపతి, ఆయుర్వేద మందులతో వైద్యం చేయడం మొదలుపెట్టాడు. ఇతని వైద్యంతో రోగులకు నయం కాకపోతే వారిని వరంగల్‌లోని పలు ఆస్పత్రులకు వెళ్లాల్సిందిగా సూచించేవాడు. అలా రోగులను ఆయా ఆస్పత్రులకు పంపించినందుకు ఆస్పత్రులనుంచి కమిషన్‌ తీసుకునేవాడు. ఈక్రమంలో నకిలీ డాక్టర్‌ గురించి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. పక్కా ప్లాన్‌తో నవంబరు 21న బిశ్వాస్‌ క్లినిక్‌లో తనిఖీలు చేశారు. అతనివద్ద తగిన వైద్యానికి సంబంధించి తగిన విద్యార్హతగాని, క్లినిక్‌ నిర్వహణకు సంబంధించిన అనుమతిపత్రాలు కాని లేనట్లు గుర్తించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Follow us
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..