Shraddha Murder Case: శ్రద్ధ హత్య కేసులో మరో సూపర్ ట్విస్ట్.. 15 రోజుల్లోనే మరో యువతి..!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘శ్రద్ధా హత్య కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ పోలీసుల విచారణలో తాజాగా మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘శ్రద్ధా హత్య కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ పోలీసుల విచారణలో తాజాగా మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రద్దా శరీర భాగాలను ఫ్రిడ్జ్ లో పెట్టి అఫ్తాబ్ అమీన్ పూవానాలా అక్కడే రోజూ నిద్రించేవాడని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు డేటింగ్ యాప్ లో “బంబుల్” ద్వారా మరో యువతితో పరిచయం పెంచుకుని.. ఆ యువతితో డేటింగ్ మొదలుపెట్టాడని.. ఆ యువతిని తన అపార్ట్‌మెంట్‌కు తెచ్చుకునేవాడని పోలీసులు వెల్లడించారు. అయితే ఇదే యాప్ ద్వారా శ్రద్ధా వాల్కర్‌కు, అఫ్తాబ్ అమీన్ పూవానాలాకు పరిచయం ఏర్పడింది. శ్రద్ధాను చంపిన 15 నుంచి 20 రోజుల్లోనే మరో యువతితో డేటింగ్ మొదలుపెట్టాడని అధికారులు వివరించారు. కొత్త ప్రేయసిని రెగ్యులర్‌గా అపార్ట్‌మెంట్‌కు తీసుకొస్తుండేవాడని, ఆ సమయంలో ఫ్రిడ్జ్‌లోని శరీర భాగాలను కప్‌బోర్డ్‌లోకి మార్చేవాడని పోలీసులు తెలిపారు. శ్రద్ధా తలను ఫ్రిడ్జ్‌లో పెట్టి చూస్తుండేవాడని దర్యాప్తులో తేలిందన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

