AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

viral video: వాటే ఐడియా సర్ జీ.. బీర్ బాటిల్ మూత ఇలా కూడా తీయ్యోచ్చా.. మీరు ఓ లుక్కెయ్యండి..

ప్రపంచంలో చాలా మందికి అనేక టాలెంట్స్ ఉంటాయి. అవి సందర్భాన్ని బట్టి వారి తెలివితేటలు బయటపడుతుంటాయి.

viral video: వాటే ఐడియా సర్ జీ.. బీర్ బాటిల్ మూత ఇలా కూడా తీయ్యోచ్చా.. మీరు ఓ లుక్కెయ్యండి..
Viral Video 1
Rajitha Chanti
|

Updated on: Apr 17, 2021 | 8:27 PM

Share

ప్రపంచంలో చాలా మందికి అనేక టాలెంట్స్ ఉంటాయి. అవి సందర్భాన్ని బట్టి వారి తెలివితేటలు బయటపడుతుంటాయి. ఇక మన దేశంలో ఉన్న టాలెంట్స్ గురించి చెప్పాల్సిన పనేలేదు. ఇటీవల సోషల్ మీడియా పుణ్యామా అని రకారకాల టాలెంట్ వీడియోస్ చూస్తూనే ఉన్నాం. సామాన్య ప్రజల కంటే మందుబాబులకు కాసింత తెలివి ఎక్కువే ఉంటుందేమో. నిజాంగానే వారిలో ఆ టాలెంట్ ఉంటుందా.. లేదా మద్యం తాగాలనే ఆశ వారితో అలా చేయిస్తూ అనేది అర్థం కాదు. తాజాగా ఓ మందు బాబుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో అతడు చేసిన పనిని చూసి… వాటే ఐడియా సర్ జీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ అంత గొప్ప పని అతడు ఏం చేసాడా అని అనుమానం కలుగుతుంది కదూ. ఈ సందేహం తొలగిపోవాలంటే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..

ఆ వీడియో ఓ వ్యక్తి టేబుల్ మీద బీర్లు పెట్టుకున్నాడు. అందులో ఓ బీర్ తీసుకొని.. తాను ధరించిన షూ లెస్‏ను ఆ బాటిల్‏ మూత దగ్గర గట్టిగా చుట్టి వెంటనే లాగేసాడు. దీంతో ఆ బీర్ సీసా మూత ఊడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇంకేముంది ఈ వీడియో చూసిన బీర్ ప్రేమికుల వాటే ఐడియా సర్ జీ అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. మరీ ఆ వీడియోను మీరు కూడా ఓసార చూసెయ్యండి.

వీడియో..

Also Read:   అంబులెన్స్‌‏కు దారిచ్చేందుకు వాళ్లు చేసిన పని చూసి… ప్రతి ఒక్కరు ఫిదా… వీడియో వైరల్..

ఆకాశంలో అద్భుత దృశ్యం… భూమి, అంగారకుల మధ్యలో చంద్రుడు.. చూడటానికి రెండు కన్నులు చాలవు..

ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్… ఎమోషనల్ అయిన బిగ్‏బాస్ బ్యూటీ.. లైవ్‍లోనే కన్నీళ్లు పెట్టుకున్న అషూరెడ్డి…

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..