Viral Video: ఔరా ఇది ఎలా సాధ్యం.. గాల్లో సైకిల్ తొక్కిన వ్యక్తి.. షాక్ నెటిజన్స్..! వైరల్ వీడియో..
తైవాన్‌కి చెందిన ఓ గాలిపటాల తయారీదారుడు శాన్-హువాంగ్ ఫెంగ్ రెడీ చేసిన ఓ గాలి పటంకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిత్యం అద్భుతమైన పతంగుల్ని తయారుచేస్తూ
తైవాన్‌కి చెందిన ఓ గాలిపటాల తయారీదారుడు శాన్-హువాంగ్ ఫెంగ్ రెడీ చేసిన ఓ గాలి పటంకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిత్యం అద్భుతమైన పతంగుల్ని తయారుచేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుండే శాన్.. తాజాగా సైకిల్ గాలి పటంను రెడీ చేశాడు. ఇందులో వెరైటీ ఏం ఉందిలే అనుకుంటే మాత్రం పొరపాటే.. ఎందుకంటే.. అన్ని గాలిపటాల్లా గాలిలో ఎగరడం మాత్రమే కాదు.. ఓ మనిషి సైకిల్ మీద ఎలా అయితే కూర్చోని సైకిల్ పైడిల్ తొక్కుతే ఎలా ఉంటుందో.. అదే విధంగా ఉండే గాలి పటంను రెడీ చేశాడు. ఇక ఈ సీన్‌ను చూసిన నెటిజన్స్ షాక్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. మనిషి గాల్లో సైకిల్ తొక్కుతున్నట్లు ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నా
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

