సింహంతో లంచ్‌ షేర్‌ చేసుకుంటున్న యువతి

Updated on: Jul 30, 2023 | 9:57 AM

అడవికి రాజు సింహంగా చెబుతారు. సింహం గాండ్రించినంతనే చుట్టుపక్కల జంతువులు ఏవైనా ఉంటే క్షణాల్లో గప్‌చుప్‌గా ఉండిపోతాయి. ఎందుకంటే సింహం ఆకలితో ఉందా దాని కంట పడిన ఏ జంతువూ ఇక బ్రతికి బయటపడలేదు. దీనికంటే భయంకరమైన, ప్రమాదకరమైన జంతువు భూమిపై మరొకటి ఉండదు. దాని నోటికి కానీ చిక్కామంటే అంతే తప్పించుకోవడం అసాధ్యం.