King cobra vs Man: వ్యక్తిని కాటేసి.. మృతి చెందిన కింగ్ కోబ్రా..! కవర్‌లో వేసి తన వెంట తెచ్చిన వ్యక్తి..! వీడియో..
కింగ్ కోబ్రా.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషసర్పం. ఇది కాటు వేస్తే క్షణాల్లో మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి విషసర్పం ఓ మనిషిని కాటు వేసి మృతి చెందింది.
ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఖుషినగర్ జిల్లా ఆసుపత్రి ఎమర్జెన్సీకి వచ్చాడు. వైద్యుల వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. కింగ్ కోబ్రా తనని రెండు సార్లు కాటేసిందని.. ఆ తర్వాత కొద్దిసేపటికే అది చనిపోయిందని వివరించారు. వైద్యులను నమ్మించేందకు చనిపోయిన కింగ్ కోబ్రాను కవర్‌లో వేసి తన వెంట తీసుకొచ్చి వైద్యులకు చూపించాడు. ఈ ఘటనతో ఆశ్చర్యపోవడం వైద్యుల వంతైంది. అనంతరం సదరు వ్యక్తికి అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
వైరల్ వీడియోలు
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

