Cheetah in Hospital: ఆసుపత్రిలోకి చిరుత.. బెంబేలెత్తిన రోగులు.. వీడియో ఇదిగో.!

|

Dec 18, 2023 | 10:22 AM

మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో తాజాగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షహాదా ప్రాంతంలోని ఆదిత్య ప్రసూతి, కంటి ఆసుపత్రికి వచ్చిన ఓ కార్మికుడు చిరుతను చూసి భయంతో కేకలు వేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ అరుపులకు చిరుత ఓ మూలన నక్కింది. చిరుతకు సంబంధించిన సమాచారాన్ని కార్మికుడు ఆసుపత్రి సిబ్బందికి తెలిపాడు.