Beggar English: ఈ బిచ్చగాడి స్టైలే వేరు.. అంతా ఇంగ్లీష్‌లోనే.! నెట్టింట వీడియో వైరల్.
మనకు రోడ్డుమీద వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ దగ్గర, లేదా ఆలయాల దగ్గర బిచ్చగాళ్లు కనిపిస్తుంటారు. రకరకాల పద్ధతుల్లో వారు ప్రజలవద్ద యాచిస్తుంటారు. అయితే కొందరు యాచించే విధానం విచిత్రంగా ఉంటుంది. అసలు వారు బిచ్చగాళ్లేనా అనిపిస్తుంది. తాజాగా ఖమ్మం జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ బిచ్చగాడు వింత ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
మనకు రోడ్డుమీద వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ దగ్గర, లేదా ఆలయాల దగ్గర బిచ్చగాళ్లు కనిపిస్తుంటారు. రకరకాల పద్ధతుల్లో వారు ప్రజలవద్ద యాచిస్తుంటారు. అయితే కొందరు యాచించే విధానం విచిత్రంగా ఉంటుంది. అసలు వారు బిచ్చగాళ్లేనా అనిపిస్తుంది. తాజాగా ఖమ్మం జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ బిచ్చగాడు వింత ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను ఇగ్లీష్‌లో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కొద్ది రోజులు గా ఓ వ్యక్తి చూడ్డానికి ఓ భక్తుడిలా ఉన్నాడు. నల్లని వస్త్రాలు ధరించి చేతిలో బ్యాగు పట్టుకొని ఉన్నాడు. అతను యాచకుడా అంటే అలా కనిపించడంలేదు. ఎవరితో మట్లాడటంలేదు. ఇంగ్లీష్‌లో ఏవేవో మాట్లాడుతున్నాడు. షాపు ల ముందు ఉండే బోర్డులపై ఉన్న అక్షరాలను టకటకా చదివేస్తున్నాడు. ఎవరినీ ఏమీ అడగడంలేదు. ఎవరైనా ఏదైనా పెడితే తింటున్నాడు. సత్తుపల్లి పట్టణంలో కనిపించిన ఈ బిచ్చగాడి విచిత్ర ప్రవర్తనతో స్థానికులు అసలు ఇతను బిచ్చగాడేనా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..