Coconuts break: నువ్వు సూపర్ బాస్.. నిమిషంలో 42 కొబ్బరికాయలు , తలపై కొబ్బరి కాయలు పెట్టి నాన్‌చాక్‌తో..
వరల్డ్ గిన్నిస్ రికార్డు కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. అందుకు రకరకాల స్టంట్స్ చేస్తారు. తాజాగా ఇండియాకు చెందిన మార్షల్ ఆర్టిస్ట్ నుంచాకు ఒక్క నిమిషంలో 42 కొబ్బరికాయలు పగలగొట్టి గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు.
వరల్డ్ గిన్నిస్ రికార్డు కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. అందుకు రకరకాల స్టంట్స్ చేస్తారు. తాజాగా ఇండియాకు చెందిన మార్షల్ ఆర్టిస్ట్ నుంచాకు ఒక్క నిమిషంలో 42 కొబ్బరికాయలు పగలగొట్టి గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఓ ఆరుగురు వ్యక్తులు వృత్తాకారంలో కూర్చుని ఉన్నారు. వారి తలపై కొబ్బరికాయలు పెట్టుకున్నారు. వారి మధ్యలో మార్షల్ ఆర్టిస్ట్ కెవి సదలవి నాన్‌చాక్‌తో వారితలపై ఉన్న కొబ్బరికాయలను పగలగొట్టారు. ఏమాత్రం గురి తప్పకుండా ఒకే దెబ్బతో కొబ్బరికాయలను పగలగొట్టారు. అంతేకాదు, ఒకే ఒక్క నిమిషంలో 42 కొబ్బరి కాయలు పగలగొట్టి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
