బయటపడ్డ మొసలి అస్థిపంజరం…కడుపు ఎక్స్‌రే తీసి చూడగా
సాధారణంగా మొసళ్లను దూరం నుంచి చూస్తేనే జడుసుకుంటాం. అలాంటిది మనం ఈదేటప్పుడు మొసలి పక్కనే ఉంటే.. ఇంకేమైనా ఉందా.! గుండె ఒక క్షణం ఆగిపోతుంది. అయితే మీరెప్పుడైనా 3 వేల ఏళ్ల నాటి పురాతన మమ్మీఫైడ్ మొసలిని చూశారా? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అరుదైన, ఆసక్తికర నాగరికతలకు పురాతన ఈజిప్ట్ పెట్టింది పేరు.
స్థానికంగా ఉన్న కొన్ని ఆచారాలతో ఇక్కడ చనిపోయినవారి మృతదేహాలను మమ్మీఫికేషన్ ద్వారా సంరక్షిస్తారు. ఒక్క మనుషులను మాత్రమే కాదు.. జంతువుల మృతదేహాలకు కూడా వీరు పురాతన ఆచారాలనే పాటిస్తారు. అక్కడి దేవుళ్లకు నైవేద్యాలుగా మమ్మీలను ఉంచుతారు. ఇదిలా ఉంటే.. పురావస్తు తవ్వకాల్లో శాస్త్రవేత్తలకు సుమారు 3 వేల ఏళ్ల నాటి మమ్మీఫైడ్ మొసలి బయటపడింది. సుమారు 7.2 అడుగుల పొడవున్న మమ్మీఫైడ్ మొసలిపై మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు పలు పరిశోధనలు చేశారు. దీనిని స్పెసిమెన్ 2005.335 అని పిలుస్తారట. CT స్కానింగ్, ఎక్స్‌రే లాంటివి తీయగా.. మొసలి కడుపులో ఎముకలతో పాటు గ్యాస్ట్రోలిత్‌లు, రాళ్లు, కాంస్యపు చేపల హుక్‌ను గుర్తించారు. వాటితో పాటు ఎరగా ఉపయోగించే చేప అవశేషాలు కూడా మొసలి కడుపులో ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
5 సబ్జెక్టుల్లో 100కు 90కి పైగా మార్కులు.. సోషల్ ఫెయిల్.. రివాల్యుయేషన్ పెట్టగా
పాము పుట్టకు సమీపంలో ఫోన్ పెట్టి నాగినీ ట్యూన్ ప్లే చేశారు.. కాసేపటికి
బతకదు అనుకున్న భార్యను బతికించుకున్నాడు.. ఆటా పాటా అద్భుతమే చేశాయి
దారుణం.. పీరియడ్స్ అని సెలవు అడిగితే.. రుజువు అడిగారు
బంగారంతో నేసిన చీరలో నీతా అంబానీ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

