శ్మశానంలో మహిళల సంచారం.. అందుకేనా ??
స్మశానం మీదుగా వెళ్లే రహదారిలో నడిచి వెళ్లాలంటేనే చాలామంది భయపడతారు. అలాంటిది ఇద్దరు మహిళలు రాత్రి, పగలు కూడా స్మశానంలో యధేచ్ఛగా సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నారు. స్మశానంలో కాలుతున్న కాస్టాలనుంచి బూడిదను సేకరించి తీసుకెళ్తున్నారు. అది గమనించిన స్థానిక యువకుడు వారిని ఆరాతీయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో వారిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు.
స్మశానం మీదుగా వెళ్లే రహదారిలో నడిచి వెళ్లాలంటేనే చాలామంది భయపడతారు. అలాంటిది ఇద్దరు మహిళలు రాత్రి, పగలు కూడా స్మశానంలో యధేచ్ఛగా సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నారు. స్మశానంలో కాలుతున్న కాస్టాలనుంచి బూడిదను సేకరించి తీసుకెళ్తున్నారు. అది గమనించిన స్థానిక యువకుడు వారిని ఆరాతీయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో వారిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది. ఇప్పటికే సుల్తానాబాద్‌లో నెలరోజుల వ్యవధిలో 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఈ మహిళలు స్మశానంలో సంచరించడం, బూడిద సేకరించడం స్థానికులలో అనుమానం రేకెత్తించింది. ఏమైనా క్షుద్రపూజలు చేస్తున్నారా? ఎముకలను ఎత్తుకెళ్తున్నారా అని ఆందోళన చెందుతున్నారు. మృతిచెందిన వారి అస్థికలను పవిత్ర గంగానదిలో కలిపి వారికి ఈలోకం నుంచి విముక్తి కలిగిస్తారు కుటుంబ సభ్యులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదులుతున్న కారుపై స్టంట్స్.. ఊహించని బహుమతి ఇచ్చిన పోలీసులు
పుట్టుకతోనే నాన్ వెజ్ రైస్ ఇవి.. 8 శాతం అధిక ప్రొటీన్లు, 7 శాతం అధిక కొవ్వుతో వచ్చేస్తోంది
చేయని నేరానికి 37 ఏళ్ల జైలు.. రూ.116 కోట్లు పరిహారం